UPSC EPFO Recruitment 2025 – కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం 230 ఖాళీలు
UPSC EPFO (Union Public Service Commission) తాజాగా విడుదల చేసిన EPFO (Employees’ Provident Fund Organisation) నోటిఫికేషన్ ద్వారా 230 Enforcement Officer/Accounts Officer (EO/AO) మరియు Assistant Provident Fund Commissioner (APFC) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అత్యంత ప్రాముఖ్యమైన ఉద్యోగ అవకాసం.
UPSC EPFO పోస్టుల వివరాలు:
పోస్టులు:
Enforcement Officer / Accounts Officer (EO/AO): 156
Assistant Provident Fund Commissioner (APFC): 74
దరఖాస్తు ప్రారంభ తేదీ: 29 జూలై 2025
దరఖాస్తు చివరి తేదీ: 18 ఆగస్టు 2025
వెబ్‌సైట్: https://upsconline.nic.in
UPSC EPFO అర్హత:
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ.
వయస్సు పరిమితి:
EO/AO: గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు
APFC: గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
(SC/ST/OBC/PwBD అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది)
జీతం మరియు లాభాలు:
EO/AO: ₹47,600 – ₹1,51,100 (Level 8 Pay Matrix)
APFC: ₹56,100 – ₹1,77,500 (Level 10 Pay Matrix)
HRA, DA, TA లాంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి
ఎంపిక విధానం:
Recruitment Test (RT) – Objective Type Test
Interview/Personality Test
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
ఫైనల్ మెరిట్ ఆధారంగా ఎంపిక
UPSC EPFO Apply Online దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in సందర్శించండి
“Apply Online” పై క్లిక్ చేయండి
పూర్తి biodata, ఫోటో, సంతకం మరియు అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి
అప్లికేషన్ ఫీజు: ₹25 (GEN/OBC), SC/ST/PwBD – ఫీజు లేదు
సబ్మిట్ చేసి Application ID ను సేవ్ చేసుకోండి
UPSC EPFO ఈ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయాలి?
కేంద్ర ప్రభుత్వ స్థిరమైన ఉద్యోగం
ఎక్కువ జీతం + భద్రత
UPSC ఆధ్వర్యంలో నేరుగా నియామకం
సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశం.
చివరగా:
ఈ UPSC EPFO Recruitment 2025 ఉద్యోగ అవకాశాన్ని మిస్ కావద్దు! మీరు ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకుంటే ఇది చక్కటి అవకాశం. పూర్తి వివరాల కోసం మరియు మరిన్ని తాజా జాబ్ అప్డేట్స్ కోసం TeluguJobzHub.in ను రెగ్యులర్‌గా చూసేయండి.