DRDO Recruitment 2025 పరిశోధన మరియు అభివృద్ధి విభాగం (DRDO – Defence Research and Development Organisation) నుండి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కావడం వల్ల దేశవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
DRDO Recruitment 2025 పోస్టు వివరాలు:
సంస్థ: DRDO – CEPTAM (Centre for Personnel Talent Management)
టెక్నికల్ అసిస్టెంట్: 345 పోస్టులు
టెక్నీషియన్ A: 456 పోస్టులు
మొత్తం ఖాళీలు: 801
జీతం:
టెక్నికల్ అసిస్టెంట్ – ₹35,400 – ₹1,12,400
టెక్నీషియన్ A – ₹19,900 – ₹63,200
జాబ్ లొకేషన్: ఇండియా అంతటా
వయసు పరిమితి: 18 – 28 సంవత్సరాలు (SC/ST/OBC/PWD కు వయస్సు రిలాక్సేషన్ ఉంది)
ఎంపిక విధానం: రాత పరీక్ష (CBT) + స్కిల్ టెస్ట్
DRDO Recruitment 2025 అర్హతలు:
టెక్నికల్ అసిస్టెంట్ – సంబంధిత విభాగంలో డిప్లొమా (Electronics, Mechanical, Computer Science…)
టెక్నీషియన్ A – ITI సర్టిఫికెట్ (గవర్నమెంట్ గుర్తింపు పొందిన సంస్థ నుండి)
How To Apply For DRDO Recruitment 2025 దరఖాస్తు విధానం:
అభ్యర్థులు DRDO అధికారిక వెబ్సైట్ https://www.drdo.gov.in ద్వారా ఆన్లైన్ లో అప్లై చేయాలి
OTR (One Time Registration) తర్వాతే దరఖాస్తు పంపించాలి
అప్లికేషన్ ఫీజు: ₹100 (SC/ST/PWD/మహిళలకు మినహాయింపు ఉంది)
అప్లై చేసేందుకు చివరి తేదీ: జూలై 15, 2025
DRDO Recruitment 2025 అవసరమైన డాక్యుమెంట్లు:
10వ తరగతి సర్టిఫికెట్
ITI/డిప్లొమా సర్టిఫికెట్లు
ఆధార్ కార్డు
ఫోటో & సిగ్నేచర్ స్కాన్
కుల ధ్రువీకరణ పత్రం (ఐతే)