BOB Apprentice Recruitment 2025 – బ్యాంక్ ఆఫ్ బరోడా అపెంటిస్ ఉద్యోగాలు
1000కిపైగా ఖాళీలు | డిగ్రీతో ఏ పరీక్ష లేకుండా ఎంపిక
BOB Apprentice Recruitment 2025 – Bank of Baroda లో 1500కి పైగా అపెంటిస్ పోస్టులు విడుదల! డిగ్రీతో ఏ పరీక్ష లేకుండా జాబ్. చివరి తేదీ: August 17, 2025. పూర్తి వివరాలు తెలుగులో చదవండి.
BOB Apprentice Recruitment 2025 పోస్టు వివరాలు:
పేరు: Apprentice (ప్రశిక్షణ ఉద్యోగులు)
సంస్థ: Bank of Baroda (BOB)
మొత్తం ఖాళీలు: 1500+ (State-wise vacancies)
అర్హత: ఏదైనా డిగ్రీ
వయస్సు పరిమితి: 20 నుండి 28 సంవత్సరాల మధ్య
పరీక్ష ఉంది?: లేదండి – Merit ఆధారంగా ఎంపిక
ప్రశిక్షణ కాలం: 1 సంవత్సరం
జీతం: ₹15,000 – ₹20,000 (ప్రాంతానుసారం మారవచ్చు)
ముఖ్య తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: జూలై 29, 2025
చివరి తేదీ: ఆగస్టు 17, 2025
ఫీజు చెల్లింపు చివరి తేదీ: ఆగస్టు 17, 2025
ఎంపిక విధానం:
విద్యార్హత ఆధారంగా Merit List
డాక్యుమెంట్ వెరిఫికేషన్
లోకల్ భాష పరిజ్ఞానం (ఇంటర్వ్యూలో పరీక్షించవచ్చు)
BOB Apprentice Recruitment 2025 Apply దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి – www.bankofbaroda.in
Careers సెక్షన్‌లో Apprentice Recruitment లింక్‌పై క్లిక్ చేయండి
రిజిస్ట్రేషన్ చేసి, వివరాలు నమోదు చేసి, ఫీజు చెల్లించండి
అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసిన తరువాత ప్రింట్ తీసుకోవాలి
ఎవరు అప్లై చేయాలి?
డిగ్రీ పూర్తి చేసిన వారు
బ్యాంక్ రంగంలో అనుభవం పొందాలనుకునే యువత
పరీక్షల భయం లేకుండా ఉద్యోగం ప్రయత్నించే అభ్యర్థులు
ముఖ్య సూచనలు:
అన్ని రాష్ట్రాలకు ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది
లోకల్ లాంగ్వేజ్ తప్పనిసరి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు తెలుగు తప్పనిసరి)
ఒకే వ్యక్తి ఒక రాష్ట్రానికి మాత్రమే అప్లై చేయాలి.
ఈ పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ లింక్‌లను మీరు మా వెబ్‌సైట్ telugujobzhub.inలో అందించబడతాయి.
వెంటనే అప్లై చేయండి, మిస్ అవ్వకండి.