Telangana Anganwadi Teacher Recruitment 2025:తెలంగాణ అంగన్‌వాడీ టీచర్ నియామకం
Telangana Anganwadi Teacher Recruitment 2025 తెలంగాణ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి సంబంధించిన అంగన్‌వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకం ద్వారా మొత్తం 14,236 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. Telangana Anganwadi Teacher Recruitment 2025 పోస్టుల విభజన: పోస్టు పేరు ఖాళీలు అంగన్‌వాడీ టీచర్ 6,399 అంగన్‌వాడీ హెల్పర్ 7,837 మొత్తం 14,236 Telangana … Read more