DRDO Recruitment 2025:DRDO లో టెక్నీషియన్ & టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

Telegram Group Join Now

DRDO Recruitment 2025   పరిశోధన మరియు అభివృద్ధి విభాగం (DRDO – Defence Research and Development Organisation) నుండి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కావడం వల్ల దేశవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

DRDO Recruitment 2025 పోస్టు వివరాలు:

సంస్థ: DRDO – CEPTAM (Centre for Personnel Talent Management)

పోస్టులు:

టెక్నికల్ అసిస్టెంట్: 345 పోస్టులు

టెక్నీషియన్ A: 456 పోస్టులు

మొత్తం ఖాళీలు: 801

జీతం:

టెక్నికల్ అసిస్టెంట్ – ₹35,400 – ₹1,12,400

టెక్నీషియన్ A – ₹19,900 – ₹63,200

జాబ్ లొకేషన్: ఇండియా అంతటా

వయసు పరిమితి: 18 – 28 సంవత్సరాలు (SC/ST/OBC/PWD కు వయస్సు రిలాక్సేషన్ ఉంది)

ఎంపిక విధానం: రాత పరీక్ష (CBT) + స్కిల్ టెస్ట్

DRDO Recruitment 2025 అర్హతలు:

టెక్నికల్ అసిస్టెంట్ – సంబంధిత విభాగంలో డిప్లొమా (Electronics, Mechanical, Computer Science…)

టెక్నీషియన్ A – ITI సర్టిఫికెట్ (గవర్నమెంట్ గుర్తింపు పొందిన సంస్థ నుండి)

How To Apply For DRDO Recruitment 2025 దరఖాస్తు విధానం:

అభ్యర్థులు DRDO అధికారిక వెబ్‌సైట్ https://www.drdo.gov.in ద్వారా ఆన్లైన్ లో అప్లై చేయాలి

OTR (One Time Registration) తర్వాతే దరఖాస్తు పంపించాలి

అప్లికేషన్ ఫీజు: ₹100 (SC/ST/PWD/మహిళలకు మినహాయింపు ఉంది)

అప్లై చేసేందుకు చివరి తేదీ: జూలై 15, 2025


DRDO Recruitment 2025 అవసరమైన డాక్యుమెంట్లు:

10వ తరగతి సర్టిఫికెట్

ITI/డిప్లొమా సర్టిఫికెట్లు

ఆధార్ కార్డు

ఫోటో & సిగ్నేచర్ స్కాన్

కుల ధ్రువీకరణ పత్రం (ఐతే)

తరచూ అడిగే ప్రశ్నలు FAQ:

DRDO ఉద్యోగాలు సురక్షితమా?

అవును, ఇవి కేంద్ర ప్రభుత్వ పెర్మనెంట్ ఉద్యోగాలు.

CBT ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది?

DRDO ప్రకారం ఆగస్టు 2025లో CBT నిర్వహించనున్నారు.

మహిళలు అప్లై చేయవచ్చా?

అవును, అర్హతలు కలిగిన ప్రతి అభ్యర్థికి అవకాశం ఉంది.

Leave a Comment