IBPS Clerk Notification 2025
IBPS Clerk Notification 2025 (Institute of Banking Personnel Selection) 2025 సంవత్సరానికి సంబంధించి Clerk (CRP CSA-XV) పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి దేశవ్యాప్తంగా 10,277 ఖాళీలు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో స్టేబుల్ & గౌరవప్రదమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం.
IBPS Clerk Recruitment 2025 ముఖ్య సమాచారం:
అంశం | వివరాలు |
---|---|
సంస్థ పేరు | IBPS |
పోస్టు పేరు | Clerk (Customer Service Associate) |
ఖాళీల సంఖ్య | 10,277 |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 1 ఆగస్టు 2025 |
చివరి తేదీ | 21 ఆగస్టు 2025 |
ప్రిలిమ్స్ పరీక్ష | 4, 5, 11 అక్టోబర్ 2025 |
మెయిన్స్ పరీక్ష | 29 నవంబర్ 2025 |
అధికారిక వెబ్‌సైట్ | www.ibps.in |
IBPS Clerk Notification 2025 అర్హతలు:
అకడమిక్ అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ
వయస్సు పరిమితి: 20–28 సంవత్సరాలు (1 ఆగస్టు 2025 నాటికి)
కంప్యూటర్ జ్ఞానం: కంపల్సరీగా ఉండాలి
దరఖాస్తు ఫీజు:
General/OBC/EWS: ₹850
SC/ST/PWD: ₹175
ఎంపిక ప్రక్రియ:
Prelims పరీక్ష
Mains పరీక్ష
Provisional Allotment
రాష్ట్రాల వారీగా ఖాళీలు (ఉదాహరణకు):
రాష్ట్రం | ఖాళీలు |
---|---|
తెలంగాణ | 261 |
ఆంధ్రప్రదేశ్ | 360+ |
మహారాష్ట్ర | 1117 |
ఉత్తరప్రదేశ్ | 1315 |
How To Apply IBPS Clerk Notification 2025 అప్లికేషన్ ఎలా చేయాలి?
అధికారిక వెబ్‌సైట్ www.ibps.in లోకి వెళ్లండి
“Apply Online for CRP Clerks-XV” క్లిక్ చేయండి
డిటైల్స్ నింపి ఫొటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయండి
ఫీజు చెల్లించి Submit చేయండి
ఈ ఉద్యోగం ఎందుకు ఎంపిక చేసుకోవాలి?
ప్రభుత్వ బ్యాంకులో స్థిరమైన ఉద్యోగం
రెగ్యులర్ ప్రమోషన్స్
గ్రేడ్ పెరుగుదల
మెరుగైన పేమెంట్, అలవెన్సులు.