Posted in

RITES Limited Recruitment 2025:RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలు 2025 – డిప్లొమా, బీటెక్ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశం

RITES Limited Recruitment 2025
RITES Limited Recruitment 2025
Telegram Group Join Now

RITES Limited Recruitment 2025  ఇది మీకు మంచి అవకాశం! RITES లిమిటెడ్ (Rail India Technical and Economic Service) సంస్థ 2025 సంవత్సరానికి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి.


RITES Limited Recruitment 2025 ఖాళీలు & అర్హతలు:

పోస్టు పేరు: Site Engineer, CAD Draughtsman, HVAC Engineer, Planning Engineer

మొత్తం ఖాళీలు: 30+

అర్హత: Diploma / B.E / B.Tech (సంబంధిత విభాగాల్లో)

అనుభవం: కొన్నిపోస్టులకు అనుభవం తప్పనిసరి

వయసు పరిమితి: 40 సంవత్సరాలు లోపు

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జూన్ 24, 2025

దరఖాస్తు చివరి తేది: జూలై 10, 2025

ఇంటర్వ్యూ తేదీలు: నోటిఫికేషన్లో పేర్కొనబడుతుంది

RITES Limited Recruitment 2025 ఉద్యోగ స్థలం:

దేశవ్యాప్తంగా – ప్రాజెక్టుల ఆధారంగా

RITES Limited Recruitment 2025 జీతం:

₹30,000 – ₹1,20,000 వరకు పోస్టును బట్టి

How To Appy For RITES Limited Recruitment 2025 దరఖాస్తు విధానం:

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.rites.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష / స్క్రీనింగ్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే)

ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపిక

డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగ నియామకం

సిలబస్ (ఒప్పందిత పోస్టులకే వర్తించును):

టెక్నికల్ సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలు

జనరల్ అవగాహన

రీజనింగ్ & అప్టిట్యూడ్

కంప్యూటర్ నోళెడ్జ్

అవసరమైన పత్రాలు:

విద్యార్హతల సర్టిఫికెట్లు

ఆదార్కార్డు / గుర్తింపు కార్డు

క్యాస్ట్ సర్టిఫికేట్ (అర్హత ఉన్నవారికి)

అనుభవ సర్టిఫికెట్లు (అవసరమైతే)

ఫోటో & సంతకం స్కాన్ కాపీలు

ముఖ్య సూచనలు అభ్యర్థులకు:

దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.

తప్పుడు సమాచారం ఇచ్చినవారిని రద్దు చేసే అవకాశం ఉంటుంది.

ఆఖరి తేదీ వరకు వేచి ఉండకుండా తొందరగా దరఖాస్తు చేయండి.

సెలక్షన్ అయిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా పనిచేయాల్సి ఉంటుంది.

సంప్రదించడానికి:

అధికారిక వెబ్‌సైట్: https://www.rites.com

హెల్ప్‌డెస్క్ ఇమెయిల్: recruitment@rites.com

ఫోన్ నంబర్: 0124-2818400

మరిన్ని ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ల కోసం:

 మా వెబ్‌సైట్ సందర్శించండి: telugujobzhub.in
 గూగుల్ న్యూస్‌లో మా ఛానల్ ఫాలో అవ్వండి

RITES Limited Recruitment 2025 FAQ:

RITES లిమిటెడ్‌లో ఈ పోస్టులకు ఎవరెవరు అర్హులు?

సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. కొన్నిపోస్టులకు అనుభవం అవసరం.

దరఖాస్తు విధానం ఏంటి?

అభ్యర్థులు RITES అధికారిక వెబ్‌సైట్ www.rites.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఎంపిక రాత పరీక్ష లేదా నేరుగా ఇంటర్వ్యూలో ఆధారపడి జరుగుతుంది. ఎంపిక విధానం పోస్టుకు అనుగుణంగా మారవచ్చు.

దరఖాస్తు ఫీజు ఎంత?

సాధారణ మరియు OBC అభ్యర్థులకు: ₹600 SC/ST/PwD అభ్యర్థులకు: ₹300

ఉద్యోగం లొకేషన్ ఎక్కడ?

దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్ట్‌లలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SBI Clerk Recruitment 2025 AP Mega DSC Sports Quota Recruitment 2025 BOB Apprentice Recruitment 2025 Top 7 High-Paying AI Jobs in India 2025 IBPS Clerk 2025 Notification