SSC CGL 2025 Notification
బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ఇది ఒక సూపర్ ఛాన్స్. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో గ్రూప్ B & C పోస్టుల భర్తీకి SSC CGL 2025 Notification విడుదలైంది.
SSC CGL 2025 Notification ఉద్యోగ వివరాలు:
పోస్టులు: Income Tax Inspector, Assistant Section Officer, Auditor, Junior Statistical Officer, CBI SI, DEO, Tax Assistant మొదలైనవి
ఖాళీల సంఖ్య: 14,582 పోస్టులు
పే స్కేలు: ₹25,500 – ₹81,100 వరకు (లెవెల్ 4 నుంచి లెవెల్ 7 వరకు)
SSC CGL 2025 Notification అర్హతలు:
విద్యార్హత: కనీసం బ్యాచిలర్ డిగ్రీ (ఏదైనా బ్రాంచ్ లో)
వయస్సు పరిమితి: 18 నుండి 32 సంవత్సరాల మధ్య (పోస్ట్ ఆధారంగా వేరువేరు)
ఎంపిక ప్రక్రియ:
టియర్-1 (CBT): ఆగస్టు 13 – 30, 2025
టియర్-2 (CBT): డిసెంబర్ 2025 (అంచనా)
డాక్యుమెంట్ వెరిఫికేషన్ & స్కిల్ టెస్ట్
ఫీజు వివరాలు:
సాధారణ/OBC: ₹100
SC/ST/PwD/Ex-Servicemen: ఫీజు మినహాయింపు
SSC CGL 2025 Notification Date ముఖ్య తేదీలు:
వివరాలు | తేదీ |
---|---|
నోటిఫికేషన్ విడుదల | జూన్ 9, 2025 |
అప్లికేషన్ చివరి తేదీ | జూలై 4, 2025 |
దిద్దుబాటు విండో | జూలై 9 – 11, 2025 |
టియర్ 1 పరీక్ష | ఆగస్టు 13 – 30, 2025 |
SSC CGL 2025 Notification Apply Online దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in
కొత్త OTR (One-Time Registration) ద్వారా రిజిస్టర్ అవ్వాలి
పూర్తి వివరాలు నింపి, ఫోటో & సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి
ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్‌మిట్ చేయాలి
ముఖ్య లింక్స్:
అధికారిక నోటిఫికేషన్ PDF: Click Here
దరఖాస్తు ఫారం: Apply Online