Telangana Anganwadi Recruitment 2025:తెలంగాణ అంగన్వాడీ రిక్రూట్మెంట్ 2025
Telangana Anganwadi Recruitment 2025 తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల నియామక ప్రక్రియ 2025 కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు మంచి అవకాశంగా మారింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్, హెల్పర్, మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టుల భర్తీకి ఇది నిర్వహించబడుతుంది. Telangana Anganwadi Recruitment 2025 ఖాళీల వివరాలు మొత్తం ఖాళీలు: 14,236 విభాగాల వారీగా పోస్టులు అంగన్వాడీ టీచర్ పోస్టులు: 6,399 అంగన్వాడీ … Read more