Postal Department Recruitment 2025: పోస్టల్ శాఖలో డ్రైవర్ ఉద్యోగాలు
Postal Department Recruitment 2025 భారతీయ పోస్టల్ శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా అప్లై చేయాలి. Postal Department Recruitment 2025 పోస్టు వివరాలు: పోస్టు పేరు: స్టాఫ్ కార్ డ్రైవర్ (Staff Car Driver) ఖాళీలు: 27 (విభిన్న నగరాల్లో) అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత వాలిడ్ LMV & HMV డ్రైవింగ్ లైసెన్స్ 3 … Read more