AAI Recruitment 2025:ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ రిక్రూట్మెంట్

AAI Recruitment 2025

AAI Recruitment 2025 భారత ప్రభుత్వంలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సంస్థ తన తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈసారి జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టుల కోసం మొత్తం 309 ఖాళీలు భర్తీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. AAI Recruitment 2025 పోస్టు వివరాలు పోస్టు పేరు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్ట్ కోడ్: JE-ATC మొత్తం ఖాళీలు: … Read more