ISRO SAC Recruitment 2025:ISRO SAC రిక్రూట్మెంట్ 2025 – CBT ద్వారా ఎంపిక
ISRO SAC Recruitment 2025 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన Space Applications Centre (SAC), అహ్మదాబాద్ లో టెక్నికల్ మరియు సైంటిఫిక్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ విద్యార్థులు మరియు పరిశోధన రంగంలో ఆసక్తి ఉన్నవారికి ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. ISRO SAC Recruitment 2025 ఖాళీల వివరాలు: సంస్థ: ISRO – Space Applications Centre (SAC) పోస్టుల పేర్లు: Technician-B Scientist / Engineer-SC Technical Assistant మొత్తం … Read more