ITBP Constable Recruitment 2025:ITBP కానిస్టేబుల్ రిక్రూట్మెంట్
ITBP Constable Recruitment 2025 ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) ఇటీవల 133 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల్లో ఎంపిక ప్రక్రియ, అర్హతలు, వయస్సు పరిమితి మరియు ఇతర ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి. ITBP Constable Recruitment 2025 ఖాళీల వివరాలు కానిస్టేబుల్ (డ్రైవర్): 133 పోస్టులు వర్గాల వారీగా ఖాళీలు: సాధారణ (UR): 55 ఓబీసీ: 35 … Read more