Telangana Health Dept Jobs 2025:తెలంగాణ ఆరోగ్య శాఖలో 1585 పోస్టులు

Telangana Health Dept Jobs 2025

Telangana Health Dept Jobs 2025 తెలంగాణ ఆరోగ్య శాఖ (TSPSC) నుండి 2025 సంవత్సరానికి సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్ (CAS) పోస్టుల భర్తీకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సేవలందించేందుకు ఈ నియామక ప్రక్రియను చేపడుతున్నారు. Telangana Health Dept Jobs 2025  పోస్టు వివరాలు: పోస్టు పేరు: సివిల్ అసిస్టెంట్ సర్జన్ (Civil Assistant Surgeon) ఖాళీలు: 1585 విభాగం: Telangana Health Department అర్హత: MBBS లేదా … Read more