AFMS Medical Officer Recruitment 2025:AFMS లో 400 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
AFMS Medical Officer Recruitment 2025 లో 400 మెడికల్ ఆఫీసర్ (MO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ భారత సైన్యం, నౌకాదళం మరియు వాయుసేనలలో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కింద వైద్య సేవలు అందించే అవకాశాన్ని కల్పిస్తుంది. MBBS డిగ్రీ ఉన్న భారతీయ పౌరులు (పురుషులు మరియు మహిళలు) ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. AFMS Medical Officer Recruitment 2025 AFMS అనేది భారత సైనిక దళాలకు (ఆర్మీ, … Read more