ISRO SDSC SHAR Recruitment 2025:ఇస్రో SDSC SHARలో ఉద్యోగాలు 2025 – ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

ISRO SDSC SHAR Recruitment 2025

ISRO SDSC SHAR Recruitment 2025 ఇస్రో శాటలైట్ సెంటర్ (SDSC SHAR) 2025 సంవత్సరానికి సంబంధించి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సాంకేతిక విద్యార్థులకు, ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కోరేవారికి ఇది అద్భుత అవకాశం. ISRO SDSC SHAR Recruitment 2025 ఖాళీలు మరియు అర్హతలు: పోస్టుల వివరాలు: Technician–B Draughtsman–B Technical Assistant Scientific Assistant Library Assistant మొత్తం ఖాళీలు: 90+ ISRO SDSC SHAR Recruitment 2025 అర్హతలు: … Read more