Telangana Anganwadi Recruitment 2025:తెలంగాణలో 14,000 అంగన్వాడీ ఉద్యోగాలు
Telangana Anganwadi Recruitment 2025 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, హెల్పర్లు ఉద్యోగ అవకాశాలు పొందనున్నారు. Telangana Anganwadi Recruitment 2025 వివరాలు వివరణ ఖాళీల సంఖ్య 14,000 పోస్టులు ప్రధాన బాధ్యతలు పిల్లల ఆరోగ్యం, పోషణ, విద్య నియామక విధానం … Read more