Telangana Mega Job Mela 2025:మెగా జాబ్ మేళా 2025 – పరీక్ష లేకుండా ఉద్యోగ అవకాశాలు
Telangana Mega Job Mela 2025 తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. జనగామ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు 2025 మార్చి 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం పొందే అవకాశాన్ని ఈ మెగా జాబ్ మేళా అందిస్తుంది. Telangana Mega Job Mela 2025 ఎవరెవరు పాల్గొనవచ్చు? ఈ జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి: 10వ … Read more