Telangana Electricity Department Jobs 2025:తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగాలు
Telangana Electricity Department Jobs 2025 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అనేక ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. విద్యుత్ శాఖలో పని చేయాలనుకునే అభ్యర్థులకు ఇది చక్కని అవకాశం. Telangana Electricity Department Jobs 2025 ముఖ్యమైన అంశాలు భర్తీ చేయబోయే సంస్థలు: తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఖాళీల మొత్తం సంఖ్య: 3,500+ పోస్టుల జాబితా: … Read more