Cook Jobs in West Godavari 2025:పశ్చిమ గోదావరిలో కుక్ పోస్టులకు నోటిఫికేషన్
Cook Jobs in West Godavari 2025 పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ వసతి గృహాల్లో కుక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదోతరగతి పాసైన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన తాజా ఉద్యోగ నోటిఫికేషన్. Cook Jobs in West Godavari 2025 పోస్టు వివరాలు: పోస్టు పేరు: కుక్ (Cook) ప్రాంతం: పశ్చిమ గోదావరి జిల్లా ఖాళీలు: వివిధ అర్హత: 10వ తరగతి పాసైన మహిళలు … Read more