Telangana Anganwadi Recruitment 2025 తెలంగాణ మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ (WDCW) ద్వారా 2025 సంవత్సరానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్థానిక మహిళలకు ఇది మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.
Telangana Anganwadi Recruitment 2025 ముఖ్య సమాచారం:
అంశం | వివరాలు |
---|---|
భర్తీ చేయబోయే పోస్టులు | అంగన్వాడీ వర్కర్, హెల్పర్, మినీ వర్కర్ |
ఖాళీల సంఖ్య | జిల్లాల వారీగా (5000+ అంచనా) |
అర్హత | 10వ తరగతి (మినిమమ్), స్థానిక మహిళలు మాత్రమే |
వయస్సు | కనీసం 21 నుండి గరిష్ఠంగా 35 సంవత్సరాలు |
జీతం | ₹11,500 – ₹13,000 (పోస్ట్ ఆధారంగా) |
ఎంపిక విధానం | మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ |
Telangana Anganwadi Recruitment 2025 అప్లై చేసేందుకు అర్హత:
స్థానిక గ్రామం / వార్డులో నివాసం ఉండాలి
పదవ తరగతి పాస్ తప్పనిసరి
మహిళలు మాత్రమే అప్లై చేయగలరు
బాలల సంరక్షణ, పోషణ పట్ల ఆసక్తి ఉండాలి
Telangana Anganwadi Recruitment 2025 ముఖ్య తేదీలు:
తేదీ | వివరణ |
---|---|
నోటిఫికేషన్ విడుదల | జూన్ 4, 2025 |
అప్లికేషన్ ప్రారంభం | జూన్ 6, 2025 |
చివరి తేదీ | జూన్ 21, 2025 |
ఎంపిక ప్రక్రియ | జూలైలో నిర్వహణ అవకాశం |
How To Apply For Telangana Anganwadi Recruitment 2025 దరఖాస్తు విధానం:
సంబంధిత ఊర్లోని CDPO / ICDS కార్యాలయం ద్వారా దరఖాస్తు సమర్పించాలి
దరఖాస్తు ఫారమ్కి అవసరమైన డాక్యుమెంట్లు:
ఎడ్యుకేషన్ సర్టిఫికెట్
రెసిడెన్షియల్ ప్రూఫ్
పాస్పోర్ట్ సైజు ఫోటోలు
ఆధార్ కార్డు జిరాక్స్
ముఖ్యంగా గుర్తుంచుకోండి:
ఇది పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కాదు కానీ నెలకు మంచి స్థిరమైన జీతంతో పాటు ప్రభుత్వ బెనిఫిట్స్ లభిస్తాయి
ఊరు/జిల్లా ఆధారంగా ఎంపిక జరుగుతుంది
Application Address / Contact:
District Project Office – Women Development & Child Welfare
Apply at nearest ICDS Project / CDPO Office (Offline Mode)
Visit: https://wdcw.tg.nic.in for full notification