TCS Layoffs 2025

TCS తాజాగా ప్రకటించిన కీలక నిర్ణయం ఉద్యోగులకు షాక్! 

12,000 ఉద్యోగాలకు గుడ్‌బై! 

AI టెక్నాలజీ వల్ల మనుషుల అవసరం తగ్గుతోంది 

TCS AI ఆధారిత సేవలపై దృష్టి పెడుతోంది 

Infosys, Wipro లాంటి ఇతర IT కంపెనీల్లో కూడా ఇదే ట్రెండ్ 

మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నూతన నైపుణ్యాలు నేర్చుకోండి 

AI, Data Science, Cloud వంటి రంగాల్లో కోర్సులు చేయండి 

భవిష్యత్తులో AIకి అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోకపోతే ఉద్యోగం మిస్ అవుతారు! 

మరిన్ని ఇటువంటి అప్‌డేట్స్ కోసం విజిట్ చేయండి: [telugujobzhub.in]