TGSRTC రిక్రూట్‌మెంట్ 2025

TGSRTCలో ఉద్యోగాలు - 3035+ ఖాళీలు

TGSRTCలో 3035 కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 డ్రైవర్ (2000), శ్రమిక్ (743), డిప్యూటీ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్ వంటి పోస్టులు

డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పోస్టులకు సంబంధిత విద్యార్హత అవసరం.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయండి

tgsrtc.telangana.gov.inలో "కెరీర్స్" సెక్షన్‌లో ఫారమ్ పూర్తి చేయండి.

త్వరలో నోటిఫికేషన్

దరఖాస్తు తేదీల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి.

ఎంపిక రాత పరీక్ష, డాక్యుమెంట్ చెక్, మెడికల్ టెస్ట్ ద్వారా జరుగుతుంది.

ఇప్పుడే సిద్ధం కండి!"